Sai Dharam Tej About His Parents Divorce || Filmibeat Telugu

2019-04-23 4

Sai Dharam Tej is the struggling hero from mega family as he didn’t have a single super hit till now. However, his recent film Chitralahari was successful.When the interviewer asked about Sai Dharam Tej mother’s second marriage, he replied very politely which made people fall in love with him.He said his mother took a divorce when he is studying 10th standard. She later in 2011 married to Ophthalmologist and care hospitals.
#saidharamtej
#chiranjeevi
#pawankalyan
#ramcharan
#alluarjun
#naresh
#naveen

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ జీవితంలో చాలా మందికి తెలియని ఒక సాడ్ పార్ట్ ఉంది. దాదాపు పదిహేనేళ్ల క్రితమే వాళ్ల అమ్మానాన్న విడిపోయారు. అప్పటి నుంచి వాళ్ల అమ్మగారే అన్నీ తానై సాయి ధరమ్ తేజ్, అతడి సోదరుడిని పెంచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ్ ఈ విషయంపై స్పందించారు. ''వారు కలిసి ఉండటం కుదరలేదు. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అది జరిగిపోయి 15 సంవత్సరాలైపోయింది. నేను 10వ తరగతిలో ఉన్నపుడే విడాకులు తీసుకున్నారు. అదంతా గతం. దాని గురించి మరిచిపోయి జీవితాన్ని ముందుకు సాగించాం'' అని తెలిపారు.